About us

శ్రీశ్రీశ్రీ త్రీశక్తి పీఠం స్థాపన ప్రధాన లక్ష్యం:

ప్రస్తుత సమాజం ప్రజలు పడుతున్న సమస్యలకు పరిష్కారమార్గంగా ఈ త్రిశక్తి పీఠం స్థాపించబడింది. తొందరపాటు నిర్ణయాలతో ఎంతో మంది జీవితాల్నిచిన్నాబిన్నాం చేసుకుంటున్నారు. ప్రాణాలు కోల్పోతున్నవారు భగవంతుడు ఇచ్చిన ఈ అద్భుతమైన జీవితం యొక్క విలువలు తెలియచేస్తూ, వారి సమస్యలను దత్తత తీసుకునే పరిష్కార మార్గం శ్రీశ్రీశ్రీ త్రిశక్తి పీఠం. అలాంటి సమస్యలతో వున్న వారు. ఈ పీఠం నందు ఉచిత వసతి, భోజనం సదుపాయం కల్పిస్తూ అమ్మవార్ల సేవ చేసుకొనే అవకాశం కూడా కల్పించబడును. ఆధ్యాత్మికత భావాన్ని పెంపొందించడం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

శ్రీ శ్రీ శ్రీ వంశీ గురూజీ శ్రీ శ్రీ శ్రీ త్రీ శక్తి పీఠం ఉపాసకులు మరియు వ్యవస్థాపకులు. చదువు – DLMTMLT, BSEMLT, MSC(PSY),MA English, NLP Trainer(PUNE).
చిన్నతనం నుండి ఎన్నో రకాల జీవిత సమస్యలను చూసి, ఆధ్యాత్మికత భావనతో, భగవంతుని అనుగ్రహంతో 2000 సంవత్సరమున భగవంతుని వైపు ప్రయాణం ప్రారంబమైనది.
లోకకళ్యాణార్ధం కోసం, సమాజంలో జరుగుతున్న విషయాలను తెలుసుకునుటకు, భగవంతుని అనుగ్రహంతో, విధి నిర్వహణ నిర్వహించి ఎందరో విద్యార్ధిని, విధ్యార్ధులను తీర్చిదిద్ది, ఎందరో పేదలకు ఆకలి, దప్పిక తీరుస్తూ జరుగుతున్న ఈ పయనం.

శ్రీశ్రీశ్రీ త్రిశక్తి పీఠం నందు నిత్య అన్నదాన కార్యక్రమాలకు భక్తులు తమ వంతు సహాయం చేయగలరు.

Services

ఈ పీఠం నందు గో-సేవ సదుపాయం కల్పిస్తూ గోమాతకి సేవ చేసుకొనే అవకాశం కూడా కల్పించబడును. ఆధ్యాత్మికత భావాన్ని పెంపొందించడం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

ఈ పీఠం నందు అన్నదానం సేవ సదుపాయం కల్పిస్తూ అన్నదాన సేవ చేసుకొనే అవకాశం కూడా కల్పించబడును.అన్నదాన కార్యక్రమాలకు భక్తులు తమ వంతు సహాయం చేయగలరు.

ఇక్కడ మీ వ్యాపార సమస్యలకు పరిష్కారాలను పొందగలరు. మీ ఉద్యోగ సమస్యలకు పరిష్కారాలను పొందగలరు. మీ పిల్లల చదువుకి సంబందించిన సమస్యలకు పరిష్కారాలను పొందగలరు.


Visitors Count: